GIDDALUR

Making of Progressive and Healthy Giddalur

బోరు బావులు

March 5, 2010

ప్రజలందరు బోరు బావుల నిర్వహణయందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.ఎలాగనగా బోర్లు వేశేటప్పుడు నీరు పడక పోతే వాటిని అలాగే మూసివేయకుండ వదలివేస్తారు.ఆలాంటి వాటిలో పిల్లలు జారి పడతారు.ప్రాణనష్టము ఎక్కువగా జరుగుతుంది.ఎవరో పిల్లలని కాదు మన పిల్లలే అందులో పడితే ఎలా ఉంటుంది? ఎంతో ఖర్చు పెట్టి బోర్లు వేయించే వారు కొంచెము ఖర్చు పెట్టి వాటిని మూయించ వచ్చు కదా.అలాగే ఈ విషయంలో ఊరి పెద్దలు కూడ అలాంటి బోరు బావులు ఎక్కడైన ఉంటే వాటిని వెంటనే మూయించడంలో జాగ్రత్త వహించాలి.దానికి అయ్యే ఖర్చు భరించలేని స్థితిలో ఉంటే ఆ ఊరి దేవాలయ నిధులు లేదా ఆ ఊరులో ఉండే ఆసాముల సహాయంతో వాటిని మూయించ గలరు.ఇటీవల ఇటువంటి సంఘటనలు చాల ఎక్కువగా జరుగుతున్నాయి.జరిగిన తరువాత భాధపడే బదులు ముందే జాగ్రత్త తీసుకుంటే చాల మంచిది కదా.

మా ఈ ఆలోచనను అందరు పాటిస్తారని ఆశిస్తూ …
– గ్రీన్ రూరల్ డెవెలప్ మెంట్ సొసైటి, గిద్దలూరు

Filed under: News


Pages

Calendar

May 2017
M T W T F S S
« Mar    
1234567
891011121314
15161718192021
22232425262728
293031  

Recent Posts (గిద్దలూరు ప్రాంత అభివృద్ది మరియు సమస్యలు)

Archives